మేలు చేసె వారిని కొనియాడడం తప్పా?

తెలంగాణ ఆత్మను మేల్కొల్పిన ఆళ్వార్ కే సి ఆర్
అభినవ గాంధి ఆఫ్ ఫ్రంటియర్ కే సి ఆర్ కే సి ఆర్
నువ్వు నవశకపు కార్దార్ కే సి ఆర్ కే సి ఆర్
ఆంధ్రోనికి హడల్ పుట్టించిన వాలంటీర్ కే సి ఆర్ కే సి ఆర్
దొంగలకు ముచ్చెమటలు – పేరే చాలు కే సి ఆర్
తెలంగాణ ద్రోహులు – సీమ ఆంధ్ర జోడిదార్
వీళ్ళకు దీటైన మగాడు – కే సి ఆర్ కే సి ఆర్�
వీళ్ళ గుండెల్లో గునపం కే సి ఆర్ కే సి ఆర్
ఢిల్లీనే కదిలించిన ఘనుడు కే సి ఆర్ కే సి ఆర్
ఆంధ్రా లాబి నడ్డి విరిచిన ధీరుడు కే సి ఆర్ కే సి ఆర్
ఉద్యమానికి కొత్త నిర్వచనమిచ్చిన నిఘంటువు కే సి ఆర్ కే సి ఆర్
తల్లి తెలంగాణాకు నిజమయిన బంటు కే సి ఆర్ కే సి ఆర్
తెలంగాణ రక్షకుడు – దొంగలకు యముడు కే సి ఆర్ కే సి ఆర్
తెలంగాణ కోసం మారాం చేసిన ముద్దు బిడ్డ కే సి ఆర్ కే సి ఆర్
స్వరాష్ట్రానికయి ప్రతిన జేసిన అపర భీష్ముడు కే సి ఆర్ కే సి ఆర్
సాటి లేరు నీకెవ్వరు – ఎదురు రారు నీకెవ్వరు కే సి ఆర్ కే సి ఆర్
నువ్వు అడుగు ముందుకెయ్యి కే సి ఆర్ కే సి ఆర్
మేమంతా నీతోటె కలిసి పోరాడుతాం కే సి ఆర్ కే సి ఆర్
మా ఆశలు నీ పైనే, తెలంగాణ ముద్దు తనయ కే సి ఆర్ కే సి ఆర్
ఎలా ఉండాలంటారు నిజమయిన లీడర్?
ఇలాగే, ఎలాగయితె ఉన్నాడో కే సి ఆర్ కే సి ఆర్

You might be interested in :