వోటరన్నా ఇది మళ్ళి మళ్ళి రాని రోజు
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు – వోటరన్నా ఇది మళ్ళి రాదు
ఈ మౌఖా నువ్వు పోనివ్వద్దు – వోటరన్నా ఇది మర్చిపోకు
సద్వినియోగం చెయ్యి నీ వోటు – టీ ఆర్ ఎస్ కే వెయ్యి నీ వోటు
కాంగ్రేసోనికి తగిన బుద్ధి చెప్పు – దేశపోన్ని తన్ని తగలెట్టు
ఇక ఖననం చెయ్యక తప్పదు ఈ తెలంగాణ ద్రోహులను
నీ పైనే అందరి కళ్ళు – ఆఫర్లున్నయి డబ్బులు చీరలు ధోతులు
ఇంకెన్నెన్నో ఉన్నయి ఆశ్వాసాలు – తెలంగాణ ఇస్తమంటారు తెస్తమంటారు
నమ్మకు వీళ్ళ వాగ్ధానాలు – తీసుకో నువ్వు అన్ని గిఫ్టులు… కాని
తల్లి తెలంగాణను చెర విడిపించు – ఆంధ్రుల బానిసలను ఓడించు
బానిసలు గెలిషి ఆంధ్రోనికి సయ్యంటరు – మన నోట్లె మన్ను పోస్తరు
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు – వోటరన్నా ఇది మళ్ళి రాదు
సద్వినియోగం చెయ్యి నీ వోటు – టీ ఆర్ ఎస్ కే వెయ్యి నీ వోటు
గెలిస్తే మంత్రినయితా అనొకడు – ఒకడేమో మేము లేంది వీళ్ళకెం పవరు?
ఎలక్షన్ల ముంగట లీడర్లయి భోళా శంకరుని పోజులు
తెలంగాణ కూడ తెత్తమని ఊదర గొట్టడాలు
ఎలక్షన్ తర్వాత, హళ్ళికి హళ్ళి పూజకు పూజలు
మంత్రులయితరు కుతంత్రాలు జేస్తరు – స్వరాష్ట్రాన్ని అడ్డుకుంటరు
ఆ జమానల మన గడ్డ మీద ఆంధ్రోడు గుడిషేసుకున్నడు
గుడిషెను ఖిల్లాగా మార్చిందెవరు? వీరే ఈ బానిసలే
ఆంధ్రోని ఖిల్లాకు రక్షకులూ అంతరంగీకులూ, వీరే ఈ బానిసలే
రాజును చంపితే రాజ్యం వచ్చె కాలం పోయింది
డెమోక్రసీలో బానిసను ఓడిస్తె రాజును చంపినట్టవుతుంది
ఈ బానిసలకు వోటేస్తె మనం మల్ల బానిసలమయితం
స్వరాష్ట్రం రావాలె – ఈ బానిసత్వం పోవాలె … అందుకే
సద్వినియోగం చెయ్యి నీ వోటు – టీ ఆర్ ఎస్ కే వెయ్యి నీ వోటు
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు – వోటరన్నా ఇది మళ్ళి రాదు
సీమాంధ్రకు వత్తాసు పలికే, కాంగ్రేసు టీడీపోడు
స్వరాష్ట్రం కోసం ముందుకెన్నడూ రాడు
వోట్ల కోసం తెలంగాణ మీద ఒట్టేసుకుంటడు
కాంగ్రెసుకు పరదేశపు నాయకత్వం…
అదే మన తెలుగు దేశపోనికీ వారసత్వం
తెలంగాణ ఎర్పడ్డా నారా కె మా నాయకత్వం
ఇది మన తెలంగాణ తెలుగు దేశపు లీడర్ల సంకల్పం
ఇదీ మన ఊసరవెల్లుల అసలు మర్మం
స్వరాష్ట్రం స్వపరిపాలనా మంద బుద్ధికర్ధం కాదు
తోడేళ్ళలా తొర్రలోంచి తొంగి చూసే దొంగ నాయకత్వం
వీళ్ళనెన్నుకుంటే మల్లి సీమాంధ్రులదే ప్రభుత్వం… అందుకే…
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు – వోటరన్నా ఇది మళ్ళి రాదు
సద్వినియోగం చెయ్యి నీ వోటు – టీ ఆర్ ఎస్ కే వెయ్యి నీ వోటు

EHReddy
Jul 13, 2010 @ 03:09:24
Thanks Syed Bayya..
You are really reflecting the heart beat of a ‘Telanganite’.
It is very shameful to this congress and TDP candidates to convince the voters that they are committed to TG. They have not resigned for the cause of mother land, as was done by SA’s to stop TG. If all these fellows would have resigned as per JAC decision, the outcome will be TG but not by-elections. So every vote should represent the heart beat of 4 crore Telanganites.
Jai Telangana.
Join Google SMS Group to get free msgs for the cause of Telangana State.
http://labs.google.co.in/smschannels/subscribe/ve…
Thomassheep
Jul 13, 2010 @ 05:13:24
Wonderful write-up again.
Thankyou sir Syed.
Jai TELANGANA
Narender Singh
Jul 13, 2010 @ 14:15:52
YES- It is a fact that Seemaandhraites resigned collectively and they were supported openly by chandrababu naidu and Speaker kiran kumar reddy. On the other hand our Telangana M.L.A s' shamelessly sat along with them in Assembly talking about issues other than Telangana.If they had resigned there would have been no Assembly and central govt. would have continued with the December 9th announcement fearing reelection of those resigned for the cause of Telangana.Had our telangana M.l.aS' taken an oath that they will not enter assembly in the united andhra- congress would be left with no alternative than to bifurcate /demerge the State.
AbdulMuqtadir Syed
Aug 08, 2010 @ 12:21:52
I don’t knwo whether any voter had read this or not, but I am really happy for the turnout and the margin of vote for TRS and BJP candidates in by polls.
Jai Telangana
Aug 08, 2010 @ 13:10:41
Narendar anna…
Manollu enduku resign chestaru cheppu.. veellaki cheemu netturu unte kada.. andhrollu ichina dabbula kattale veellaki kanipistayi.. telangana vaallu etu pote endi cheppu ee chetta naa kodukulaki…
asalu aayinni votlu kuuda raavaddu.. veella rigging valla anta maatram vachinaayi..
Kaani oka vishayam.. mana KCR mind malla change kaavaddu.. lekapote telangana volla kompalu muniginatte..
2014 varaku idi continue kaakunte telangana ledu em ledu antaaru congress tdp volluu…
Jai Telangana…
sree
Aug 08, 2010 @ 19:30:58
Hi T NRI friends….Can you guys watch Raj TV these days..I’m not able to watch it either on this site or thevoiceoftelangana.com or any other sites..thevoiceoftelangana.com has virus problem. Not watching raj news is like taking out life support from me..please let me know what’s the best site to watch Raj news..