జగ్ నేకీ రాత్ – కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా?
నేడు జరిగిన 12 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలలో ముఖ్యంగా మైనారిటి ఓట్ల పై ఆశ పెట్టుకున్న ఆదిలాబాద్ జిల్లా నిజామాబాదు జిల్లాలలో ముస్లింలకు పవిత్ర రోజైన జగ్ నేకీ రాత్ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం కనిపిస్తుంది.
సంవత్సరానికి ఒక మారు వచ్చేజగ్ నేకీ రాత్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు. జగ్ నేకీ రాత్ రోజు ఒక వ్యక్తీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రవర్తన గడచినా సంవత్సరం అంతా ఉన్నట్టుగా ఇస్లాం మతం లో భావించడం జరుగుతుంది.
ఈరోజు ఇంట్లో మహిళలకు తీరికలేని పని ఉంటుంది. పర్వదినాన ఇంటి పనులు వదులుకొని వోటిన్గ్కు కు పూయి వోటు వేసేందుకు మహిళలు ఆసక్తి చూపిచక పోయే అవకాశం ఎక్కువ ఉంది.
అలాగే, ఇలాంటి పర్వ దిననాన డబ్బులు తీసుకొని వోట్లు వేయకపోవచునని చాల మంది ముస్లింలు భావిస్తున్నారు. తెలంగాణా అంశం పట్ల ఒక రకమైన నిబద్ధత కలిగి ఉన్న వారు చివరి నిమిషం లో డబ్బులు తీసుకొని, పర్వదినాన ఒక ‘బేఖుది’ చర్యకు పాల్పడటం ఏ ముస్లిం తనని తానూ సమర్తిచు కోలేడని మనం తెలుసుకోవాలి.
మైనారిటీ వోట్ల పై ఆశ పెట్టుకున్న నిజామాబాద్ మరియు ఎల్లారెడ్డి నియోజక వర్గాలలలో జగ్ నేకీ రాత్ ప్రభావం బాగానే చూపే అవకాశం ఉంది.
చాల మంది మైనాటిటీలు తాము నమ్మిన తెలంగాణా అంశానికి కట్టుబడి నిజామాబాద్ లో బీజేపీ కి వోటువెయడం తెలంగాణా అంశానికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
Thanks Telangana Junkie for sharing.
Follow at www.Twitter.com/TelanganaJunkie
You dont credit authors?
|
|
|
|
|
| Inbox |
| X |
|
|
|
|
|
| Reply![]() ![]()
Hello,
Thanks for publishing the piece. I was wondering about giving credits to authors. If you want to give a credit to the article please by-line it to Telangana Junkie — its my pen name. Will send you more analytical and first-to-have pieces. Thanks Telangana Junkie. ———- Forwarded message ———-
From: Telangana Junkie <turrebazkhan@gmail.com> Date: 2010/7/27 Subject: జగ్ నేకీ రాత్ – కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా To: editor@simplytelangana.com జగ్ నేకీ రాత్ – కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? నేడు జరిగిన 12 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలలో ముఖ్యంగా మైనారిటి ఓట్ల పై ఆశ పెట్టుకున్న ఆదిలాబాద్ జిల్లా నిజామాబాదు జిల్లాలలో ముస్లింలకు పవిత్ర రోజైన జగ్ నేకీ రాత్ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం కనిపిస్తుంది.
సంవత్సరానికి ఒక మారు వచ్చేజగ్ నేకీ రాత్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు. జగ్ నేకీ రాత్ రోజు ఒక వ్యక్తీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రవర్తన గడచినా సంవత్సరం అంతా ఉన్నట్టుగా ఇస్లాం మతం లో భావించడం జరుగుతుంది.
ఈరోజు ఇంట్లో మహిళలకు తీరికలేని పని ఉంటుంది. పర్వదినాన ఇంటి పనులు వదులుకొని వోటిన్గ్కు కు పూయి వోటు వేసేందుకు మహిళలు ఆసక్తి చూపిచక పోయే అవకాశం ఎక్కువ ఉంది.
అలాగే, ఇలాంటి పర్వ దిననాన డబ్బులు తీసుకొని వోట్లు వేయకపోవచునని చాల మంది ముస్లింలు భావిస్తున్నారు. తెలంగాణా అంశం పట్ల ఒక రకమైన నిబద్ధత కలిగి ఉన్న వారు చివరి నిమిషం లో డబ్బులు తీసుకొని, పర్వదినాన ఒక ‘బేఖుది’ చర్యకు పాల్పడటం ఏ ముస్లిం తనని తానూ సమర్తిచు కోలేడని మనం తెలుసుకోవాలి.
మైనారిటీ వోట్ల పై ఆశ పెట్టుకున్న నిజామాబాద్ మరియు ఎల్లారెడ్డి నియోజక వర్గాలలలో జగ్ నేకీ రాత్ ప్రభావం బాగానే చూపే అవకాశం ఉంది.
చాల మంది మైనాటిటీలు తాము నమ్మిన తెలంగాణా అంశానికి కట్టుబడి నిజామాబాద్ లో బీజేపీ కి వోటువెయడం తెలంగాణా అంశానికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
– తెలంగాణా జంకీ
Follow at www.Twitter.com/TelanganaJunkie
|

Thomashsheep
Jul 28, 2010 @ 09:34:46
Dear Muslim Brethren, Because of you the telangana movement has been strengthened very much and took a new turn with undefatigable and stupendous force to reckon with. Go, TELANGANA, Go!!
Jai TELANGANA
Thomassheep
Jul 28, 2010 @ 09:35:30
Dear Muslim Brethren, Because of you the telangana movement has been strengthened very much and took a new turn with undefatigable and stupendous force to reckon with. Go, TELANGANA, Go!!
Jai TELANGANA
suryapreddy
Jul 29, 2010 @ 09:55:34
Excellent article