తెలంగాణాలో ఆంధ్రుల అక్రమ పాలనకి మరణశాసనం
మిత్రులారా,
భస్మాసురుడు తన హస్తంతో తానే భస్మం చేసుకున్నట్లు ఆంధ్రా స్పీకర్ కిరణ్ కుమార్ తన పక్షపాత, నీచ బుద్ధ్హితో తెలంగాణా MLA ల రాజీనామాలు ఆమోదించి అసెంబ్లీలో కొంత కాలం తెలంగాణా గొడవ లేకుండా ఉండేటట్లయితే చేసినాడు గాని ఆ రాజీనామాలు ఆంధ్రా అక్రమ పాలనకి ఇంత సులువుగా అంతిమ గీతం పాడుతాయని ఎవరూ ఊహించలేదు.
ఏరు దాటినంక తెప్ప తగలేసినట్లు 2009 లో ఒక నీచ రాజకీయ నాయకుడు, Y.S.R నాటకమాడి తెలంగాణా ను నట్టేట ముంచినాడు. ఆ పైన ఎన్నికలు ముగుస్తుండగా వెధవ కామెంట్లు చేసినాడు. వాడి నీచ ప్రవృత్తిని నిస్సుగ్గుగా చాటుకున్నాడు. కాని తెలంగాణా ప్రజలు అప్పటికే మోస పోయినారు. వారికి 2014 వరకు మళ్ళీ అవకాశం లేక పోయింది. అంతలోనే వాడు పోవడం, KCR మళ్ళీ నిరాహార దీక్షతో తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదడం ఇన్నాళ్లూ తొక్కి పెట్టిన ఒక చారిత్రక ఘట్టానికి తెర లేపింది.
నేనే పెద్ద మొనగాన్నని విర్ర వీగిన కిరణ్ కుమార్ అనాలోచితంగా తెలంగాణాకు మరిచిపోలేని మేలే చేశాడు.వీడికి తోడు కాంగ్రెస్స్, తెలుగు దేశం పార్టీ రెండూ రాజీనామాలు చేయకుండా, పోటుగాళ్ళ లాగా ఎలెక్షన్ లలో నిలబడి తెలంగాణా కి సరిదిద్దుకోలేని మేలు చేశారు. వారు పెద్ద గోతిని తవ్వి దానిలోనే పడి బయటకు వచ్చే దారి లేకుండా చేసుకున్నారు.
పోటీ చేయక పోయినా తెలంగాణకు మేమూ అనుకూలం అని చెప్పుకుని తెలంగాణా ప్రజలని ఎప్పటిలాగానే మోసం చెయ్యగలిగే వాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. కాంగ్రెస్స్, తెలుగు దేశం మోసమే చేస్తాయి అని ఎలా వోటర్లని ఈ పార్టీ ల మోసాల్నుంచి కాపాడాలో తెలియని మాకు ఒక రాజ మార్గం చూపించారు. వేల కృతఙ్ఞతలు. ఇప్పుడేమో ఏమీ చేయలేక సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. మేం కూడా ప్రత్యేక రాయలసీమ కోసమా రాజీనామా చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలిచే వాళ్ళమని, మనిషి కుక్కని కరిస్తే వింత అని, కుక్క మనిషిని కరిస్తే వింత కాదని, వారి సీట్లు వారు గెలుచుకోవడం వింత కాదని, 2014 లో మళ్ళీ పుంజుకుంటామని వెధవ మాటలు మాట్లాడుతున్నారు. అసలు కుక్క వీలను కరిచినట్లుంది.
ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేస్తామనే వాళ్లకి మేమేం చెప్తున్నామో అర్థం కానట్లుంది. మేమూ అదే విడిపోదామనే చెప్తుంది. దోపిడులు, దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్ళో సాగవు. ప్రపంచాన్నంతటినీ ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళనే వెళ్ల గొట్టాం మనం. ఒక నిజాం నవాబుకి వ్యతిరేకంగా ఏళ్ళ తరబడి పోరాడాం. ఒక ఆంధ్రా ఆక్రమణ దాని ముందు ఎంత. బ్రిటిష్ వాళ్లకి పట్టిన గతే వీళ్ళకూ పడ్తుంది. కాకపొతే పాపాలు ఇప్పుడే పండినాయి. ఇక అయి పోయింది.
ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ పీడించే సంస్కృతి ఇంకానా, ఇకపై సాగదు – శ్రీ శ్రీ అనే ఒక ఆంధ్రా కవి చెప్పిన ఈ మాటలు తెలంగాణా విషయం లో సరిగ్గా సరిపోతాయి.
ఆంధ్రా మిత్రులారా కళ్ళు తెరవండి. దోపిడీ, దౌర్జన్యం ఎన్నాళ్ళో సాగవు. మూలకు నెడితే, సర్వస్వం దోచుకుంటే పిల్లి అయినా తిరగబడుతుంది. అబద్ధాలు, నక్క జిత్తులు ఎంతో కాలం మోసం చేయ లేవు.
ఇది ఆంధ్రా వారి తెలంగాణా ఆక్రమణకు చరమ గీతం.
తెలంగాణా ప్రజలు మేమూ మనుష్యులమే అని గొంతెత్తి అరుస్తున్నారు. మా రాజ్యాన్ని మీరు అక్రమించుకుని మాకు తిండి లేకుండా దోచుకోవడం అన్యాయం ఇకపై సాగదని ఆక్రోశిస్తున్నారు. వారి ఆపేక్షలని వినండి. మనుష్యుల్లా ఇప్పటికైనా ఇంకొకరి ఆవేదనని అర్ధం చేసుకోండి. వారి ఆకాంక్షలకి విలువివ్వండి. మనమందరం ఒక మంచి మిత్రులుగా రెండు విడి రాష్ట్రాలుగా 1952 నుండి 1956 వరకు ఎలా వుండే వారిమో అలాగే మళ్ళీ ఉందాం. ఆంధ్ర వాళ్ళు, ఆ మాటకొస్తే దేశంలోని అన్ని ప్రాంతాల వారు తెలంగాణా లో పెట్టుబడులు పెట్టొచ్చు. అటు ఆంధ్రా అభివృద్ధికి, ఇటు తెలంగాణా అభివృద్ధికి పాటు పడొచ్చు.
జై తెలంగాణా!
మీ మిత్రుడు,
విజయకృష్ణ చాట్ల

raj
Aug 03, 2010 @ 11:43:48
well said jai telangana
SRI4TG
Aug 03, 2010 @ 16:42:17
@ విజయకృష్ణ చాట్ల
Good advice, but for a wrong group.
Ravana, punished his brother Vibheeshana when he told some good advice with polite and respect, only to get killed in the war with Rama.
Kamsa ignored the advice of his wife and treated Krishna as his enemy, and invited his death.
Kauravas ignored the advice of their elders and collapsed in the Kurukshetra war.
All our epics unanimously confirm, “Satyameva Jayathe”, “Dharmo Rakshati Rakshitaha” etc.
It may be little late, but sure.
Thomassheep
Aug 03, 2010 @ 16:56:22
Well said, Mr. Vijaya Krishna, C.
A great piece of work.
Destroy SA rulership.
Bury SA media.
Jai TELANGANA
Thomassheep
Aug 03, 2010 @ 17:09:56
Everyone is supporting Telangana cause, except the SA leeches who illegally amassed properties in Telangana.
I would like to inform this forum members that you guys may get calls/emails threateting not to post comments against or post against Telangana movement, So be cautious and be succumbed to these stray calls.
Destroy SA rulership.
Bury SA media.
Jai TELANGANA
suman
Aug 03, 2010 @ 18:35:56
Nice one vijay….andhra vaala papam pandindi….TDP & Cobgress varu teesukunna gothilo valle paddaru..ika Telangana ni evvaru aapaleru…..
Jai Telangana!!!
Farooq
Aug 03, 2010 @ 19:00:10
Hey Does anybody give me the MP3 of “Osmania campus lo udayinchina kiranama veera telanganama”. I could find Raj News Videos but not Mp3. Please help me.
devender ganapuram
Aug 03, 2010 @ 21:48:34
jai telangana
ysr perunu mejartilatho tudchesina telangana monagallaku jejeluvijayalu prarambham ayyayi
athmahathyalu vaddu
andhrollanu uthiki areyyali jai telangan
Thomassheep
Aug 03, 2010 @ 23:35:33
Destroy SA rulership.
Bury SA media.
Jai TELANGANA
Telanganaforever
Aug 04, 2010 @ 00:36:33
If Telangana state is formed where can Seemandhra go and loot. These Seemandhra rulers got used to looting telangana. These can’t survive with out Telangana.
Imagine we get our water and give their share of water. What can they do? There are so many other resources they are stealing. They can’t survive without Telangana. They got used to looting us. They will fight till the end and we have to fight till end too. It is our survival at stake.
Thomassheep
Aug 05, 2010 @ 23:05:03
SAs become beggars without telagnana.
Destroy SA rulership.
Bury SA media.
Jai TELANGANA
telanganaforums
Aug 06, 2010 @ 10:46:22
Telangana ప్రాంతం మీద తమ
పట్టుని నిలుపుకొనే ప్రయత్నం ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన మరు క్షణం నుండే మొదలు పెట్టిన ఆంధ్ర రాయలసీమ నాయకులు ఇక్కడ జరిగిన ఆస్తి, ప్రాణ, మాన నష్టాలకు
బాధ్యులు. కుసంస్కారుల కుటిలనీతులు ఈసారి తెలంగాణా ఉద్యమాన్ని తప్పు దోవ పట్టించలేవని ఎప్పటికప్పుడు వారి కుటిలనీతులు బట్టబయలు చేయబదతావని వారి
వదరుబోతుదనం వారి కుసంస్కారం వారి నేర చరిత్రలు మీడియా ద్వార ప్రపంచం గమనిస్తూనే ఉందని తమ పరిధులు తెలుసుకొని మాట్లాడడము ప్రవర్తించడము తమ
ఆరోగ్యానికి ఉనికికి మంచిదని తెలుసుకోండి,
konik
Dec 10, 2010 @ 00:10:51
JAI TELANGAAANAAAAAAAAAAAAAAA……………………..
Raj Reddy
Jan 08, 2011 @ 03:43:37
Dear Telangana Brothers,
Aanadu Gandhi ji, British Vallani Vellagotte Daniki Quit India udyamam start chesindu, Eenadu Manam Seema Andhra Vallani Vellagottedaniki Quit Telanga Udyamam Start Cheddam, Udyamanni udrutham Chedham…
Jai Telangana, Jai Jai Telanagana
Quit Telangana
RK
Jan 09, 2011 @ 00:24:17
Brothers, Telangana lonchi vellagottalana, leka HYD lonchi vellagottalana…. Quit Telangana…. Geographical ga Hyd Telangana lo unnapatiki, dani meeda kevalam Telanganaku matrame hakku ledu, radu… Ivvala unna Hyd, KCR annatu vallla tata muttatala rakam toti kattale, mee tata, maa tata la rakam toti kattaru, baita rastralla valla tatala rakam toti kattaru, andaru neellu posi, penchina chettu Hyd…. Hyd leni Telangana meeru oohinchukogalara, alage Hyd leni Andhra ledu, Hyd leni raayalaseema ledu…. avesalu kadu kavalsinidi, practicality….. Hyd oka enterprise dantlo enno investments ento mandi chesaru,, Hyd Telangana kavalante, invest chesina investors picholla…